తలకు గాయమైనా, దెబ్బ తాకినా ఈ 10 జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి..!
ప్రయాణంలో ఉన్నప్పుడు, నడుస్తున్నప్పుడు, రన్నింగ్ చేస్తున్నప్పుడు… ఇలా ఏ సందర్భంలోనైనా తలకు దెబ్బ తాకితే అప్పుడు ఏం చేయాలో మీకు తెలుసా..? సాధారణంగా అలాంటి సందర్భాల్లో గాయం తీవ్రత ఎక్కువ ఉంటే దగ్గర్లో ఉండే ఎవరైనా ఆంబులెన్స్ కోసం కాల్ చేస్తారు. అయితే ఆంబులెన్స్ వచ్చే లోపు బాధిత వ్యక్తి దగ్గర ఉండే సహాయకులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తలకు గాయమైన వ్యక్తి హార్ట్ రేట్‌ను చెక్ చేయాలి. అతను శ్వాస … Read more









