ర‌క్త‌దానం చేయ‌డం వ‌ల్ల ఎలాంటి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

ప్ర‌పంచ వ్యాప్తంగా నిత్యం ఎంతో మందికి ర‌క్తం అవ‌స‌రం ఉంటుంది. శ‌స్త్ర చికిత్స‌లు జ‌రిగే వారికి, ప్ర‌మాదాలు జ‌రిగి ర‌క్తం కోల్పోయేవారికి, థ‌ల‌సేమియా వంటి వ్యాధులు ఉన్న‌వారికి, ఇంకా ఇత‌రుల‌కు ర‌క్తం అవ‌స‌రం అవుతుంటుంది. అందువ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రూ వీలైనన్ని సార్లు ర‌క్త‌దానం చేస్తే మంచిది. అయితే ర‌క్త‌దానం చేసేందుకు చాలా మంది వెనుక‌డుగు వేస్తుంటారు. కానీ నిజానికి ర‌క్త‌దానం వ‌ల్ల మ‌న‌కు లాభాలే క‌లుగుతాయి. అవేమిటంటే.. 1. ర‌క్త‌దానం త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల హార్ట్ ఎటాక్‌లు … Read more