పుట్టబోయే బిడ్డ ఎక్కువ బరువుతో పుట్టాలంటే.. మహిళలు వీటిని తినాలి..!
గర్భధారణ సమయంలో మహిళలు, పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇద్దరికీ కూడా ఖచ్చితంగా సమతుల్య ఆహారం అవసరం. కనుక మహిళలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలా కనుక చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు వంటి ముఖ్యమైన పోషకాలు చాలా అవసరం. కాబట్టి వీటిపై కూడా తప్పక శ్రద్ద పెట్టాలి. అయితే బలంగా, లావుగా ఉన్న బిడ్డను మీరు కోరుకున్నట్లయితే తప్పక ఈ పద్ధతిని అనుసరించండి. కొన్ని పోషకాలు మీకు, మీ … Read more









