మీ మెదడు ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!
ఆరోగ్యవంతమైన మనస్సు మరియు శరీరం సంవత్సరాల తరబడి మిమ్మల్ని ఆరోగ్యంగాను, చురుకుగాను వుంచుతుంది. మరి వీటిని పొందాలంటే అది యోగా చేయటం ద్వారానే కాదు ఆరోగ్యకర ఆహారం ద్వారా కూడా సాధ్యం. మానసిక చురుకుదనం పుట్టించటానికి మైండ్ ను ఆరోగ్యంగా వుంచటానికి కొన్ని ఆహారాలున్నాయి. అవేమిటో పరిశీలిద్దాం. విటమిన్ బి కాంప్లెక్స్ – బ్రెయిన్ కు విటమిన్ బి కాంప్లెక్స్ ఎంతో అవసరం. బ్రెయిన్ సక్రమంగా పనిచేయాలంటే విటమిన్ బి కావాలి. అది వుండే ఆహారాలు, బంగాళదుంపలు, … Read more









