మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తిన‌డం త‌ప్ప‌నిస‌రి..!

ప్రపంచ ఆరోగ్య సంస్ధ అధిక బరువు, లావు ఎక్కటం అనే సమస్యలను అనారోగ్యాన్ని కలిగించే అధికమైన లేదా విపరీతమైన కొవ్వు పేరుకోటంగా చెపుతుంది. అధిక బరువుకు ప్రధానంగా గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. అధికబరువున్న వారిలో ట్రిగ్లీసెరైడ్స్ స్ధాయి పెరగటం, చెడు కొల్లెస్టరాల్ పెరగటం వుంటుంది. ఈ రిస్కు తగ్గించటానికి గాను ఆరోగ్యకరమైన ఆహారాలు, శారీరక వ్యాయామం తేలికైన పరిష్కార మార్గాలు. అధిక బరువున్నవారు తినాల్సిన ఆహారాలు – పండ్లు, కూరగాయలు – వీటిలో పీచు అధికంగా … Read more

ఆరోగ్యమైన గుండెకోసం ఈ ఐదు సూత్రాలు పాటించండి!

మీ గుండె ఆరోగ్యంగా ఉండాలా.. మీ గుండెను సమస్యల నుంచి దూరం చేసుకోవాలంటే ఈ ఐదు సూత్రాలు పాటించండి. ఉడికించిన ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. ఫ్యాట్, ఉప్పు అధికంగా గల పదార్థాలను తీసుకోకండి. దానిమ్మ పండు జ్యూస్‌ను అప్పడప్పుడు తీసుకోండి. దీనిని తీసుకోవడం ద్వారా ఫ్యాట్ ను తగ్గిస్తుంది. ఎండిన కొత్తిమీర, జీలకర్రను పొడిచేసుకుని ఆహారంలో తీసుకోవాలి. గుండె సమస్యలున్నాయని తెలిస్తే.. 72 గంటల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందే. చేదు పదార్థాలు అంటే కాకర కాయల్ని ఎక్కువగా … Read more

గుండె ప్ర‌మాదంలో ఉంటే ఇలా గుర్తించొచ్చు.. ఆ ల‌క్ష‌ణాల‌ని నిర్ల‌క్ష్యం చేయొద్దు..!

ఈ మ‌ధ్య గుండె ప్ర‌మాదాల గురించి మ‌నం ఎక్కువ‌గా వింటున్నాం. యువకులలో గుండె జబ్బులకు కరోనరీ ఆర్టరీ వ్యాధి ప్రధాన కారణమని అధ్యయనాలు చూపిస్తున్నాయి, ఇది 80% గుండెపోటు కేసులకు కారణమని భావిస్తారు.మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు గుండెపోటుకు ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు. చాలామంది గుండెపోటు వచ్చినప్పటికీ దానిని గుర్తించడంలో జాప్యం చేయడం వల్ల అది వారి ప్రాణాలకే ప్రమాదం తెచ్చిపెడుతుంది. గుండె జ‌బ్బుల‌కి ప్రధానమైనవి ధూమపాన అలవాట్లు, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, ఊబకాయం, … Read more