గుండెకు వెళ్లే రక్త నాళాలు బ్లాక్ అయితే ఏం జరుగుతుంది..?
గుండె రక్తనాళాలలో ఏర్పడే గడ్డలు క్రమేణా రక్తనాళాలను గట్టిపడేసి రక్తప్రవాహం గుండెకు ఆపేస్తాయి. ఇదే సమయంలో శరీరం తనను తాను రక్షించుకునేటందుకు వ్యాయామం చేసే వ్యక్తులయితే, గుండెకు సమాంతరంగా వెళ్ళే రక్తనాళాలను ఉపయోగించి రక్తం సరఫరా చేస్తాయి. ఈ సమాంతర రక్త ప్రసరణ జరుగకుంటే, గుండె పూర్తిగా విఫలమైనట్లే. ఫలితంగా గుండె బలహీనపడటం దాని చర్య తగ్గిపోవటం జరుగుతుంది. గుండెకుగల వ్యాయామ సామర్ధ్యాన్ని మెటబాలిక్ ప్రక్రియగాను మరియు స్ట్రెస్ టెస్ట్ గా పరీక్షలు చేస్తారు. బ్లాక్ అయిన … Read more









