గుండెల్లో మంటగా ఉందా..? అయితే తప్పుగా అనుకుంటే నష్టమే..?
గుండెల్లో మంట అనేక కారణాల వలన కలుగవచ్చు ప్రాథమిక నిర్థారణ అదనపు చిహ్నాలు, లక్షణాలమీద ఆధారపడిఉంటుంది. గుండె మంట వలన వచ్చే చాతీ నొప్పి మండే అనుభూతిని కలిగిఉంటుంది, ఇది సాధారణంగా రాత్రి భోజనం తరువాత వస్తూ వుంటుంది. ఈ మంట పడుకున్నప్పుడు కానీ, వంగినప్పుడు కానీ ఎక్కువవుతుంది. ఇది గర్భవతి మహిళలలో కూడా సాధారణంగా వస్తూంటుంది. ఇది ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడంవలన, లేదా కొన్ని మసాలాలు, అధిక క్రొవ్వు శాతం లేదా అధిక ఆమ్ల … Read more









