Heart Health Foods : దీన్ని తాగితే చాలు.. హార్ట్ ఎటాక్ అసలే రాదు..!
Heart Health Foods : నేటి తరుణంలో మనలో చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. హార్ట్ బ్లాక్స్, గుండెపోటు, రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్ పెరగడం ఇలా అనేక రకాల గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. మారిన మన జీవనవిధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణం. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి, కూర్చుని పని చేయడం, నూనెలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల … Read more









