హార్ట్ రేట్ సక్రమంగా ఉండడం లేదా..? అయితే జాగ్రత్త..! ఎందుకంటే మీకు ఏదో ఒక అనారోగ్యం పొంచి ఉన్నట్టే లెక్క!
గుండె మన శరీరంలో ఉన్న అవయవాలన్నింటిలోనూ ముఖ్యమైనది. అది ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు సంబంధించిన జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే ఎన్నో అనారోగ్యాలు చుట్టు ముడతాయి. దీంతో ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుంది. అలాంటి సమయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆందోళన పరిస్థితి వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయడంతోపాటు సరైన పౌష్టికాహారం కూడా తీసుకోవాలి. దీంతోపాటు గుండె కొట్టుకునే రేటు(బీపీ)ని రెగ్యులర్‌గా చెక్ చేయించుకుంటే ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా చూసుకోవచ్చు. … Read more









