ల్యాబొరేటరీలో గుండె కణాల తయారీ.. గుండె వ్యాధులు ఉన్నవారికి వరం..
పెరుగుతున్న నాగరికత కారణంగా వ్యాధులు కూడా అధికమవుతున్నాయి. వాటిలో మానవులు ప్రధానంగా ఎదుర్కొనే వ్యాధి గుండె జబ్బు కాగా, గుండె జబ్బుల నివారణ సంబంధిత సమస్యలపై రీసెర్చి కూడా విస్తృతంగా జరుగుతోంది. గుండె జబ్బులతో బాధలు పడేవారి వైద్యానికి గాను సైంటిస్టులు ఇకపై గుండె కణాలు లేబరేటరీలోనే తయారు చేయటానికి ఖచ్చితమైన మార్గాలు కనిపెట్టారు. లండన్ లోనిమొనాషా యూనివర్శిటీ చేసిన ఈ రీసెర్చి లో మానవ గుండె కణాలు స్టెమ్ సెల్స్ నుండి ఎలా తయారు చేయవచ్చో … Read more









