Heat Stroke : శ‌రీరంలోని వేడి మొత్తం త‌గ్గి చ‌ల్ల‌బ‌డాలంటే.. ఇలా చేయాలి..!

Heat Stroke : వేస‌వి కాలంలో స‌హ‌జంగానే మ‌న శ‌రీరం వేడిగా ఉంటుంది. ఇక వేడి ప‌దార్థాలు, నూనెతో త‌యారు చేసిన ఆహారాల‌ను తింటే.. శ‌రీరంలో వేడి ఇంకా ఎక్కువ‌వుతుంది. అలాగే బ‌య‌ట ఎక్కువ‌గా తిరిగినా కూడా శ‌రీరం వేడిగా మారుతుంది. దీంతో ఎండ దెబ్బ బారిన కూడా ప‌డ‌తారు. శ‌రీరం వేడిగా మారితే మూత్రంలో మంట‌.. విరేచ‌నాలు.. వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అయితే ముందుగానే జాగ్ర‌త్త ప‌డితే ఇలాంటి స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. అందుకు గాను … Read more