Heavy Items In Home : ఇంట్లో బరువైన వస్తువులను ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి.. వాస్తు దోషం.. ఎక్కడ పెట్టాలంటే..?
Heavy Items In Home : ప్రస్తుత తరుణంలో ఇల్లు కట్టుకోవాలన్నా.. కట్టిన ఇంటిని కొనాలన్నా.. చాలా మంది 100 శాతం వాస్తుకు ఉంటేనే తీసుకుంటున్నారు. ఎందుకంటే వాస్తు దోషం లేకుండా ఇల్లు ఉంటేనే అప్పుడు అందులో ఉండే వారికి ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కనుక వాస్తు అనేది తప్పనిసరిగా మారింది. ఇక వాస్తు దోషాల విషయానికి వస్తే.. ఇంటిలో బరువైన వస్తువులను పెట్టేందుకు కూడా వాస్తు చూడాలి. అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ … Read more









