Hello Brother Movie : హ‌లో బ్ర‌ద‌ర్ సినిమాకి అంత‌టి రికార్డ్ ఉందా.. ఏ హీరో బీట్ చేయ‌లేక‌పోయాడా..!

Hello Brother Movie : అక్కినేని నాగార్జున డబుల్ రోల్ ప్లే చేసిన సినిమాల్లో ది బెస్ట్ అనిపించిన మూవీ ‘హలో బ్రదర్’ అని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.. ‘శ్రీ దుర్గా ఆర్ట్స్’ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ నిర్మించిన ఈ మూవీకి ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. నాగార్జున సరసన రమ్యకృష్ణ, సౌందర్య హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి రాజ్ కోటి సంగీతం అందించారు. 1994 వ సంవత్సరం ఏప్రిల్ 20న ఈ మూవీ విడుదలైంది. … Read more

Hello Brother Movie : రూ.2.50 కోట్లు పెట్టి తీసిన హ‌లో బ్ర‌ద‌ర్ మూవీ.. ఎంత వ‌సూలు చేసిందో తెలిస్తే.. దిమ్మ తిరిగిపోతుంది..

Hello Brother Movie : అక్కినేని నాగార్జున యువ సామ్రాట్‌గా సినిమా ఇండ‌స్ట్రీలో ఎంతో పేరుగాంచారు. ఆయ‌న ఎన్నో చిత్రాల్లో న‌టించ‌గా.. అనేక సినిమాలు హిట్ అయ్యాయి. దీంతో ఆయ‌న‌కు ఎంతో పేరు వ‌చ్చింది. అయితే ఆయ‌న చేసిన చిత్రాల్లో ది బెస్ట్ అనిపించుకునే సినిమాలు త‌క్కువే ఉన్నాయి. అలాంటి వాటిల్లో హలో బ్రదర్ కూడా మూవీ కూడా ఒకటి. ఈ సినిమాలో నాగార్జున డబుల్ యాక్షన్ తో ఆకట్టుకున్నారు. 1994 ఏప్రిల్ 20న ఈ సినిమా … Read more

Hello Brother Movie : హ‌లో బ్ర‌ద‌ర్ మూవీలో నాగార్జున‌కు డూప్‌గా చేసింది ఎవ‌రో తెలుసా..?

Hello Brother Movie : సాధార‌ణంగా హీరోల‌కి డూపులు పెట్ట‌డం కొత్తేమీ కాదు. ఫైటింగ్ సీన్స్ విష‌యంలోనో లేదంటే డ‌బుల్ క్యారెక్ట‌ర్స్ ప్లే చేయాల్సిన స‌మ‌యంలోనో డూప్‌ల‌ని తీసుకుంటారు. అయితే నాగార్జున‌కు హలో బ్ర‌దర్ సినిమాలో డూప్ గా హీరో శ్రీకాంత్‌ని తీసుకున్నార‌ట‌. ఈ విష‌యం చాలా మందికి తెలియదు. కెరీర్ కోసం ట్రై చేస్తున్న స‌మ‌యంలో శ్రీకాంత్‌కి డూప్‌గా అవ‌కాశం ద‌క్క‌డం, ఈ సినిమా త‌ర్వాత పాపులారిటీ ద‌క్కించుకోవ‌డం, అనంత‌రం స్టార్ హీరో స్థాయికి శ్రీకాంత్ … Read more