నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటి హేమకు మంచి గుర్తింపు ఉంది. అమ్మ, అక్క, వదిన ఇలా ఏ పాత్రలో అయినా సరే ఆమె ఒదిగిపోయి నటిస్తుంది. హాస్యం కూడా పండించగలగడం ఆమె ప్రత్యేకత. తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లో కలిపి ఇప్పటివరకు 500 పైగా సినిమాలలో నటించింది హేమ. 1975లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రాజోలులో జన్మించింది హేమ. 1989లో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భలే దొంగ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. … Read more