హిమోగ్లోబిన్ లెవ‌ల్స్‌ను త‌గ్గ‌కుండా చూసుకోండి.. ఈ ఆహారాలు ఉప‌యోగ‌ప‌డతాయి..!

మ‌న శ‌రీరంలో ర‌క్త క‌ణాల సంఖ్య త‌గినంత ఉండాలి. అప్పుడే మ‌నం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటాం. ముఖ్యంగా ఎర్ర ర‌క్త కణాల సంఖ్య ఎక్కువ‌గా ఉండాలి. దీంతో శ‌రీరంలోని భాగాల‌కు ఆక్సిజ‌న్ స‌రిగ్గా అందుతుంది. ఎర్ర ర‌క్త క‌ణాల్లో హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంది. ఇది శ‌రీరం మొత్తానికి ఆక్సిజ‌న్‌ను ర‌వాణా చేస్తుంది. అలాగే ఊపిరితిత్తుల నుంచి కార్బ‌న్ డ‌యాక్సైడ్ ను బ‌య‌ట‌కు తీసుకెళ్తుంది. శ‌రీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు త‌క్కువ‌గా ఉంటే ప‌లు ర‌కాల క్రియ‌లు … Read more