హిమోగ్లోబిన్ పెర‌గాలంటే ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

మన శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గితే మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు, ఎముకల్లో బలహీనత ఏర్పడుతుంది. అందుచేత ఆహారంలో మార్పులు చేయడం అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. హిమోగ్లోబిన్ అనేది ఒక ప్రోటీన్‌. మ‌నం తిన్న ఆహారంలో ఉండే పోష‌కాల‌తోపాటు ర‌క్తంలో ఉండే ఆక్సిజ‌న్‌ను శ‌రీర భాగాల‌కు చేర‌వేస్తుంది. ఇది ఎర్ర ర‌క్త క‌ణాల త‌యారీకి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. క‌నుక శ‌రీరంలో త‌గినంత హిమోగ్లోబిన్ ఉండాలి. లేదంటే అనేక వ్యాధులు వ‌స్తాయి. ముఖ్యంగా ర‌క్త‌హీన‌త స‌మ‌స్య వస్తుంది. అయితే … Read more

Hemoglobin Foods : ర‌క్తం త‌క్కువ‌గా ఉందా.. తినాల్సిన ఆహారం ఏమిటి.. తిన‌కూడ‌నివి ఏమిటి..?

Hemoglobin Foods : మ‌న‌లో చాలా మంది స్త్రీలు ఎదుర్కొనే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో హిమోగ్లోబిన్ లోపం కూడా ఒక‌టి. శ‌రీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు త‌గ్గ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌లెత్తుతుంది. ర‌క్త‌హీన‌త కార‌ణంగా నీరసం, బ‌ల‌హీన‌త‌, క‌ళ్లు తిర‌గ‌డం, జుట్టు రాల‌డం, వికారం, చ‌ర్మం పాలిపోవ‌డం, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది, గుండెద‌డ‌ వంటి ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను కూడా మ‌నం ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. సాధార‌ణంగా హిమోగ్లోబిన్ స్థాయిలు పురుషులల్లో 12.5 నుండి 18 గ్రాములు మ‌రియు స్త్రీలల్లో 11.5 … Read more

హిమోగ్లోబిన్ లెవ‌ల్స్‌ను త‌గ్గ‌కుండా చూసుకోండి.. ఈ ఆహారాలు ఉప‌యోగ‌ప‌డతాయి..!

మ‌న శ‌రీరంలో ర‌క్త క‌ణాల సంఖ్య త‌గినంత ఉండాలి. అప్పుడే మ‌నం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటాం. ముఖ్యంగా ఎర్ర ర‌క్త కణాల సంఖ్య ఎక్కువ‌గా ఉండాలి. దీంతో శ‌రీరంలోని భాగాల‌కు ఆక్సిజ‌న్ స‌రిగ్గా అందుతుంది. ఎర్ర ర‌క్త క‌ణాల్లో హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంది. ఇది శ‌రీరం మొత్తానికి ఆక్సిజ‌న్‌ను ర‌వాణా చేస్తుంది. అలాగే ఊపిరితిత్తుల నుంచి కార్బ‌న్ డ‌యాక్సైడ్ ను బ‌య‌ట‌కు తీసుకెళ్తుంది. శ‌రీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు త‌క్కువ‌గా ఉంటే ప‌లు ర‌కాల క్రియ‌లు … Read more