Hemp Seeds : ఇవి మగవారికి, మహిళలకు వరం.. డైలీ ఇన్ని తీసుకుంటే చాలు..!
Hemp Seeds : మహిళలకు సహజంగానే నెలసరి సమయంలో అనేక సమస్యలు వస్తుంటాయి. ఈ క్రమంలోనే నెలసరికి ముందు వచ్చే కడుపునొప్పి, మూడ్ స్వింగ్స్, నీరసం వంటివి ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ లక్షణాలుగా చెప్పవచ్చు. నెలసరికి ముందు, మెనోపాజ్ సమయంలో ఉండే లక్షణాలు తగ్గించేవి ఏమైనా ఉన్నాయా అని పరిశోధనలు చేయగా జనపనార విత్తనాలు బాగా సహాయపడతాయని తేలింది. వీటినే హంప్ సీడ్స్ అంటారు. ఇవి ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ ని కంట్రోల్ చేయడంలో బాగా సహాయపడతాయి. … Read more









