ఈ ప్రాంత వాసులు రాక్షసిని దేవతగా పూజిస్తారు.. ఎందుకో తెలుసా..?
భారత దేశం విభిన్న సంస్కృతి సంప్రదాయాల నిలయమన్న విషయం తెలిసిందే. సాధారణంగా ఎవరైతే మనకు మంచి చేస్తారో వారిని దేవుళ్లతో పోలుస్తాం. వారికి గుళ్లు కట్టి పూజలు చేస్తాం. ఇక చెడు చేసేవారిని దయ్యం, రాక్షసులుగాను భావిస్తాం. వారిని దూరం పెడుతాం. అయితే దేశంలో ఒకే ఒక చోట మాత్రం రాక్షసి హిడింబిని కుల దైవంగా పూజిస్తారు. ఇలా ఎందుకు చేస్తారు? ఎక్కడ చేస్తారు? అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలో హిడింబి … Read more









