కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందా..? వీటిని తరచూ తీసుకోండి..!
మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్‌లు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకటి మంచి కొలెస్ట్రాల్. దీన్నే హెచ్‌డీఎల్ అంటారు. మరొకటి బ్యాడ్ కొలెస్ట్రాల్. దీన్ని ఎల్‌డీఎల్ అని పిలుస్తారు. అయితే మన శరీరానికి హెచ్‌డీఎల్ మంచిది కానీ.. ఎల్‌డీఎల్ కాదు. అందువల్ల ఎల్‌డీఎల్ తయారు కాకుండా చూసుకోవాలి. ఇందుకు గాను నిత్యం వ్యాయామం చేయడంతోపాటు.. కింద సూచించిన పలు ఆహార పదార్థాలను తీసుకోవాలి. దీంతో శరీరంలో ఎల్‌డీఎల్ పేరుకుపోకుండా ఉంటుంది. ఫలితంగా గుండె జబ్బులు రాకుండా … Read more









