హై హీల్స్ ( ఎత్తు మడమల చెప్పులు) వేసుకునే వారికి ఈ విషయాలు తప్పక చెప్పాల్సిన బాధ్యత మనది..!
నేటి తరుణంలో ఎత్తు మడిమల (హై హీల్స్) చెప్పులు వేసుకోవడమనేది అమ్మాయిలకు ఫ్యాషన్‌గా మారింది. ఆ మాటకొస్తే మహిళలు కూడా ఫ్యాషన్‌గా కనిపించడం కోసం ఈ తరహా చెప్పులను ఎక్కువగా ధరిస్తున్నారు. కానీ వాటి వల్ల జరిగే నష్టాలను వారు గుర్తించడం లేదు. అయితే కింద ఇచ్చిన పలు పాయింట్స్‌ను చదివితే ఎత్తు మడమల చెప్పులు వేసుకోవడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యల గురించి తెలుసుకోవచ్చు. ఎత్తు మడమల చెప్పులు పాదం సహజమైన పొజిషన్‌ను మారుస్తాయి. శరీరానికి చెందిన … Read more









