మీకు తెలుసా..? ఈ ఉప్పు శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది..!
ఉప్పు అంటే.. ఇప్పుడు మేం చెప్పబోయే ఉప్పు అలాంటి ఇలాంటి ఉప్పు కాదండోయ్. హిమాలయన్ ఉప్పు. అంటే హిమాలయన్ అనే కంపెనీ తయారు చేసిన ఉప్పు మాత్రం కాదు. హిమాలయ పర్వతాల్లో మాత్రమే దొరికే ఓ రకమైన, ప్రత్యేకమైన ఉప్పు అది. సాధారణ సముద్రపు ఉప్పు కన్నా ఎన్నో వందల రెట్లు క్వాలిటీ కలిగి ఉంటుంది. అంతేకాదు, సముద్రపు ఉప్పు ఎక్కువగా వాడితే మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి కదా, అయితే ఈ హిమాలయన్ ఉప్పు వల్ల … Read more









