ఆలయం అంటే అసలు ఎలా ఉండాలి..? ఎలా నిర్మాణం చేయాలి..?
సనాతన ధర్మంలో చెప్పిన పలు అంశాల్లో మనకు అందని సైన్స్ ఉందంటే ఆశ్చర్యమే. కానీ వీటికి సంబంధించిన పలు అంశాలు క్రమేపి రుజువవుతున్నాయి. ఇటీవల కొన్నేండ్ల కింద కాశీలో అమెరికా పరిశోధకుడు వచ్చి కాస్మోలజీ ఆధారంగా చేసిన ప్రయోగాలు పలు అద్భుత విషయాలను నిరూపించింది. అటువంటి ఒక సైన్స్ విషయం తెలుసుకుందాం… దేవాలయాలు హిందూ జీవన విధానంలో అంతర్భాగం. దేశంలో 13 లక్షలకు పైగా చిన్న లేదా పెద్ద దేవాలయాలు ఉన్నాయి. ప్రతి గ్రామం లేదా పట్టణంలో … Read more









