హిట్ 2 సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా..విలన్ ఇంట్లో ఉండగా ఇది ఎలా సాధ్యం ?
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైనటువంటి అడవి శేష్ హీరోగా నటించిన హిట్ 2 సినిమా డిసెంబర్ 2, 2022న థియేటర్లలో విడుదలైంది. హిట్ ది ఫస్ట్ కేస్ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అడవి శేష్ పోలీస్ అధికారిగా నటించారు. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేశారు. అదేవిధంగా ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లను సాధించారు. మేజర్ … Read more









