హిట్ 3 లో చూపించిన‌ట్లు స‌మాజం అంత‌గా రాక్ష‌సానందం పొందుతుందా..?

సమాజంలో జరుగుతున్నవే సినిమాలలో చూపిస్తుంటారు. హిట్3 లో చూపించిన విదంగా సైకోలు మనుషులను ఎత్తికెళ్లి వారిని రోజు కొద్దీ కొద్దిగా గాయపరుస్తూ ఆనందిస్తూ ఉంటారట. ఇది విన్నప్పుడు మనసు చెలించి పోయింది. కుబేర లో చూపించినట్లు రకరకాల కారణాలతో ఎంత మంది బిక్షగాళ్లను పొట్టన పెట్టుకుంటున్నారో ప్రస్తుత కార్పొరేట్ సంస్థలు. అర్ధము కావటానికి సినిమాలు ఉదాహరణగా చూపించాను. ఈ మధ్య ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు పెళ్లై ఇంకా కాళ్ళ కు పారాణీ కూడా ,ఆరక ముందే మొగుళ్ల … Read more