నాని హిట్ 3 సినిమాలో చేసిన ఈ అతిపెద్ద మిస్టేక్‌ను మీరు గ‌మ‌నించారా..?

ఇది నాని నటించిన హిట్ 3 సినిమా చూసిన తర్వాత నాకు కలిగిన అనుభూతులను పంచుకోవాలనుకుంటున్నాను. సినిమా ఓ స్థాయిలో ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ, కథలో లోపాలు స్పష్టంగా కనిపించాయి. కథ జమ్మూలో ప్రారంభమవుతుంది. అక్కడి ఎస్పీ పాత్రను చాలా అశక్తంగా చూపించారు. స్థానిక పోలీసుల పనితీరు కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంది. వీరి మధ్యే కథ మొదలవుతుంది, కానీ సీన్లోకి వచ్చిన తర్వాత హీరో (నాని) ప్రతి విషయాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఇది కొంత … Read more