Holy Basil Plant : తులసి మొక్కను పెంచుతున్న వారు కచ్చితంగా ఈ నియమాలను పాటించాలి..!
Holy Basil Plant : ప్రతి ఒక్క ఇంట్లో కూడా తులసి మొక్క ఉండాలి. తులసి మొక్కని ప్రతి ఒక్కరూ కూడా పూజిస్తూ ఉంటారు. తులసి మొక్క లేని ఇల్లు దరిద్రంతో ఉంటుందని పండితులు అంటున్నారు. అయితే తులసి మొక్కకి ఎంతో ప్రాధాన్యత ఉంది. పురాణాల్లో శ్రీకృష్ణుడికి తులాభారం వేసినప్పుడు, ఎంతకీ తూగని శ్రీకృష్ణుడు తులసి మొక్క కాడ వేయగానే తూగుతాడు. తులసి మొక్కకి ఉన్న దైవ శక్తి అటువంటిది. హిందూ ఆచార సంప్రదాయాలలో తులసికి అత్యంత … Read more









