హోమాలను ఎందుకు నిర్వహించాలి..? వీటిని చేస్తే ఏమవుతుంది..?
హోమాలు వంటివి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము ఏదైనా దేవాలయంలో కానీ లేదంటే ఇంట్లో కాని చాలామంది హోమాలు చేస్తూ ఉంటారు. ఎందుకు హోమాలు చేయాలి. హోమం వల్ల ఏమైనా ఫలితం ఉంటుందని చాలా మందిలో సందేహం ఉంటుంది. హిందూమత విశ్వాసం ప్రకారం చూసినట్లయితే హోమానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎవరి జాతకంలోకినైనా దోషము ఉంటే పరిహారం కింద హోమాలు చేసుకోవచ్చు. అప్పుడు కచ్చితంగా దోషానికి పరిహారం వలన మంచి ఫలితం ఉంటుంది. సకాలంలో వర్షాలు కురవాలని … Read more









