Hombale Films : హోంబలే ఫిల్మ్స్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

హోంబలే ఫిల్మ్స్ గురించీ ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కేజిఎఫ్ సిరీస్ కాంతారా సినిమాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాలతో పాటు వీటిని రూపొందించిన నిర్మాణ సంస్థ హోంభలే ఫిలింస్ పేరు కూడా దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ నిర్మాణ సంస్థ నుంచి సినిమా వస్తుందంటే వైవిద్యంగా ఉంటుంది. పక్కా రికార్డులు తిరగరాస్తుంది అనే నమ్మకం ప్రేక్షకుల్లో కలిగింది. ఈ నేపథ్యంలో ప్రొడక్షన్ హౌస్ అసలు ఎప్పుడు మొదలైంది? జర్నీ ఎలా సాగింది? … Read more