Honey For Face : తేనెను ఇలా వాడండి.. మీ ముఖం మెరిసిపోతుంది..!

Honey For Face : తేనె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. తేనెతో చాలా సమస్యలు తొలగిపోతాయి. తేనెతో అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతోపాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. చర్మాన్ని తేమగా మారుస్తుంది తేనె. తేనెని ముఖానికి పట్టిస్తే చర్మ కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖాన్ని ఒకసారి శుభ్రం చేసుకుని తేనెని ముఖానికి పట్టించి పూర్తిగా అది పీల్చుకున్నాక చల్లటి నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది. సుమారు అరగంట పాటు ఉంచుకుంటే … Read more