2008లోనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా హనీ రోజ్ నటించిందని తెలుసా ? ఏ సినిమాలో అంటే ?
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కించిన చిత్రం వీర సింహారెడ్డి. ఈ చిత్రం అప్పట్లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు ముందుకి వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటించిన మెప్పించింది. మరో కీలకపాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే వీర సింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ హనీ రోజ్. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ … Read more









