Honey Soaked Dates : తేనెలో నానబెట్టిన ఎండు ఖర్జూరం పండ్లను తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
Honey Soaked Dates : తేనె.. మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలను అందిస్తుంది. అనేక రకాల ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు తేనెలో ఉండడం వల్ల తేనె మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచి బలాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఎండు ఖర్జూరం పండ్లను కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. వాటితో కూడా మనకు అనేక లాభాలే కలుగుతాయి. అయితే తేనెలో వారం రోజుల … Read more









