గుర్రపు బొమ్మలను ఇల్లు లేదా ఆఫీస్‌లో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..?
ఫెంగ్‌షుయ్… వాస్తును పాటించే వారందరికీ దీని గురించి తెలుసు. ఇది కూడా ఓ వాస్తు శాస్త్రమే. చదువు, కెరీర్, వ్యక్తిగత జీవితం, నాలెడ్జ్ వంటి ఎన్నో అంశాలను ఈ వాస్తు ప్రభావితం చేస్తుంది. వ్యాపారమైనా, ఉద్యోగమైనా అందులో వృద్ధి సాధించాలంటే ఈ వాస్తు ఉపయోగపడుతుంది. అయితే ఎంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ వాస్తు ప్రకారం లక్ కూడా కలసి రావాలి. అలా కలసి వస్తేనే అదృష్టం తగులుతుంది. దీంతో వ్యాపారమైనా, ఉద్యోగమైనా వృద్ధిలోకి వస్తుంది. ఈ క్రమంలో అలా … Read more









