హాట్ ప్యాక్ లేదా కోల్డ్ ప్యాక్‌.. దేన్ని ఎప్పుడు వాడాలి..?

మీకు గుర్తుకు ఉండే ఉంటది.. ఇంట్లో పెద్దవాళ్లు ఎవరికైనా నొప్పిగా ఉందంటే చాలు కాపడం పెట్టేస్తుంటారు. అప్పుడా నొప్పి నుంచి కొంత మేర ఉపశమనం లభించేది. కంట్లో నలక పడినప్పుడు దాన్ని ఊదేస్తుంటారు. నలక తొలగిపోయాక కూడా కన్ను మంటగా ఉంటది. అప్పుడు పెద్దవాళ్లు టవల్ తీసుకుని నోటి వేడి గాలితో ఊది కంటికి అద్దుతుంటారు. ఇలా ప్రతి సందర్భంగా నొప్పి, మంట అనిపించినప్పుడు ఏదో ఒక చిట్కాతో ఉపశమనాన్ని పొందేవారు. కాలం మారింది.. ఫ్రిజ్ లు … Read more