పరస్పర అంగీకారంతో ఇద్దరు వయసులో ఉన్నవారు ఒక హోటల్‌లో కలిసినప్పుడు పోలీసులు పట్టుకుంటే అది కేస్ అవుతుందా?
ఒక ఆడ ఒక మగ ఏ వయసులో వాళ్ళు అయినా గాని కలిసి ఉంటే మ్యారీడ్ కపుల్ అయినా గాని అన్మారెడ్ కపుల్ అయినా గాని వాళ్ళ ఐడి కార్డులు చూపించి అడ్రస్ వయస్సు చూపించి ఫోన్ నెంబర్ ఇచ్చి ఏ హోటల్ లో అయినా గాని ఉండవచ్చు. ఎవరైనా వెరిఫికేషన్ కి వస్తే ఆ వివరాలన్నీ చెప్పాలి. ఎవరు, ఎక్కడ నుండి వచ్చారు, ఎందుకు వచ్చారు, బలవంతంగా తీసుకు వచ్చారా, ఇష్టప్రకారం వచ్చారా, అని అడుగుతారు. … Read more









