వాస్తు ప్ర‌కారం ఈ సూచ‌న‌ను పాటిస్తే ఎలాంటి దోషాలు ఉండ‌వు..!

చాలా మంది వాస్తుని నమ్ముతుంటారు, అనుసరిస్తూ వుంటారు. వాస్తు శాస్త్రం గురించి ఈ రోజు పండితులు కొన్ని విషయాలు చెప్పారు. చాలా మందికి ఏ దిక్కులో ఏ వస్తువులు ఉంచాలో తెలుసు. కానీ ఎటువంటి గచ్చు ఇంట్లో ఉండాలి అనేది కాస్త అనుమానంగా ఉంటుంది. అందుకని పండితులు ఫ్లోర్ కి సంబంధించి పలు విషయాలు చెప్పారు. మరి ఆలస్యం ఎందుకు పూర్తిగా తెలుసుకోండి. సాధారణంగా మనం ఇల్లు కట్టించుకునేటప్పుడు ఎన్ని ద్వారాలు ఉండాలి..?, ఏ దిక్కులో ఏది … Read more