ఇంటి ఫ్లోర్ ఏ రంగులో ఉంటే.. ఏం జరుగుతుందో తెలుసా ?

సాధారణంగా మనం ఇల్లు నిర్మించేటప్పుడు ఎన్నో వాస్తు శాస్త్ర పద్ధతులను నమ్ముతాము. ఈ క్రమంలోనే ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు వాస్తు శాస్త్రాన్ని విశ్వసించి అన్నీ వాస్తు శాస్త్రం ప్రకారం కడతాము. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో ఫ్లోర్ విషయానికి వస్తే ఏ రంగులో వేయటం వల్ల ఏ విధమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం. సాధారణంగా చాలా మంది ఇంటి ఫ్లోరింగ్ నలుపు రంగుతో వేస్తుంటారు. ఈ క్రమంలోనే నలుపురంగు టైల్స్ లేదా గ్రానైట్ బండలను వేస్తారు. … Read more