టాలీవుడ్ స్టార్ హీరోల ఇంటి ధరలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! ఒక్కొక్కరికి ఎన్ని కోట్ల విలువ చేసే ఇల్లు ఉందో తెలుసా..?
మన సెలబ్రిటీలు ఒక సినిమాలో నటించడానికి ఎన్ని కోట్లు తీసుకుంటారో కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. స్టార్ హీరోలందరూ కూడా తమ స్టార్ డమ్ ని బట్టి తమ రెమ్యునరేషన్ ని సెట్ చేస్తూ కోట్లు వసూలు చేస్తారు. ఇక కోట్లు వసూలు చేసే మన స్టార్ హీరోలు వారి స్టార్ డమ్ కి, అభిరుచికి తగ్గట్టు ఇళ్లను నిర్మించుకుంటారు. ఆ స్టార్ హీరోలు ఉండే ఇంటి ధర ఎంతో తెలిస్తే కచ్చితంగా మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. … Read more









