దారుణం.. కొడుకు తప్పిపోయాడని చెప్పి అతన్ని దాచి.. 8 ఏళ్ల పాటు శృంగార కాంక్షలు తీర్చుకున్న తల్లి..
ప్రపంచంలో అసలు ఇంతకన్నా అత్యంత నీచమైన, హేయమైన, అసహ్యమైన సంఘటన ఇంకొకటి ఉండదు అంటే అతిశయోక్తి కాదు. పేగు తెంచుకుని జన్మనిచ్చిన తల్లి సాక్షాత్తూ కన్న కొడుకుని సెక్స్ బానిసగా చేసుకుంది. చుట్టు పక్కల అందరికీ తన కొడుకు తప్పిపోయాడని చెప్పి నమ్మించింది. అలా 8 ఏళ్ల పాటు ఆమె ఆ దారుణానికి ఒడిగట్టింది. ఈ సంఘటన జరిగింది అమెరికాలోని హూస్టన్‌లో. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని హూస్టన్‌లో నివాసం ఉండే జేనీ శాంటానాకు రూడీ ఫారియాస్ అనే … Read more









