ఏయే టైమ్ లో మన బాడీలో ఏమేం జరుగుతుందో తెలుసా.? ప్రతి ఒక్కరు తెల్సుకోవాల్సిన Human Body Energy Clock.
ఫలానా సమయానికి ఫలానా పని చేయాలి. ఫలానా వ్యక్తిని కలవాలి. ఆ టైంకి భోజనం చేయాలి. ఇంకో టైంకి ఇంకో పని చేయాలి. ఆ సమయానికి నిద్ర పోవాలి… ఇలా మనం అనేక రకాల పనులను నిత్యం టైం ప్రకారం చేస్తుంటాం. కొంత మంది టైం లేకుండా చేస్తారనుకోండి అది వేరే విషయం. అయితే మనం ఏ పని చేసినా దానికి ఒక టైం అంటూ ఉంటుంది. కానీ మన శరీరం కూడా ఒక నిర్దిష్టమైన సమయాన్ని … Read more









