హిప్నాటిజం అంటే ఏంటి.. ఎవరు కనిపెట్టారు?
హిప్నాటిజం అనే మాటను తరచుగా మనం వింటుంటాం. అసలు హిప్నాటిజం అంటే ఏమిటి? దీనిని ఎవరు కనిపెట్టారు.? ఎలా పని చేస్తుంది? ఎందుకు ఉపయోగిస్తారు? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిప్నాటిజం అంటే… ఎదుటివారిని సమ్మోహనపరిచే విద్య. మాటల ద్వారా, కంఠస్వరం ద్వారా ఎదుటివారి మనస్సుపై ప్రభావాన్ని కలుగజేసి… వారి మనస్సులపైన శరీరంపైనా వారికి ఆధీనం తప్పింపజేయడమే హిప్నాటిజం. అలా ఆధీనం తప్పిన వ్యక్తులు నిద్రావస్థలోకి వెళ్ళి తమకు తెలియకుండానే హిప్నాటిస్ట్ ఏం చేయమంటే అది … Read more









