రోజూ ఐస్ టీ తాగితే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..?
సాధారణంగా టీ అంటే అందరికీ ఇష్టం. ఉదయాన్నే లేచినప్పుడు టీ తాగి డే స్టార్ట్ చేయాలని చాలా మంది భావిస్తుంటారు. అలాగే వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉండి కొంచెం టీ తాగి రిలాక్స్ అవ్వాలని మరికొందరు అనుకుంటారు. టీలో చాలా రకాలు విన్నాం. అల్లం టీ, బ్లాక్ టీ, లెమన్ టీ, అస్సాం టీ ఇలా చాలు రకాల పేర్లు. అయితే ఐస్ టీ గురించి చాలా మందికి తెలియదు. అయితే ఐస్ టీ వల్ల ఎన్నో … Read more









