మీకు చర్మంపై ఇలా జరుగుతుందా..? అయితే జాగ్రత్త..!
మనం తరుచుగా వినే జబ్బలు హార్ట్ ఎటాక్, పక్షవాతం, డయబెటీస్, అల్జీమర్స్ ఇవన్నీ తెలుసు.. కానీ మీరు ఎప్పుడూ వినని ఒక వ్యాధి ఉందని మీకు తెలుసా..? చాలా తక్కువ మందికే ఈ వ్యాధి వస్తుంది. కానీ వచ్చిదంటే పరిస్థితి దారుణంగా తయారవతుంది. ఇంకా ఈ వ్యాధికి చికిత్స కూడా లేదట. అదే Ichthyosis వల్గారిస్ అనే వ్యాధి. దీనినే జెనెటిక్ వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి వల్ల చనిపోయిన చర్మ కణాలు చర్మం … Read more









