ఈమె చేసిన పని ఏంటో తెలిస్తే.. బ్యాంకులో డబ్బులు వేయాలంటేనే భయపడతారు..!
సాక్షి……. అనే అమ్మాయి రాజస్థాన్ లో కోటలోని ICICI బ్యాంక్‌లో రిలేషన్‌షిప్ మేనేజర్. ఆమె కస్టమర్ల FD ఖాతాలను వారికి తెలియకుండా క్లోజ్ చేసి ₹4,58,00,000 అంటే నాలుగు కోట్ల 58 లక్షలు విత్‌డ్రా చేసింది. ఆమె కస్టమర్‌లకు విత్ డ్రాస్ గురించి తెలియకుండా అంటే వారికి నోటిఫికేషన్‌లను వెళ్లకుండా వారు ఖాతాలకు ఇచ్చిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లను ముందుగానే మార్చింది. సాక్షి…… దాదాపు రెండున్నర సంవత్సరాల కాలంలో 41 మంది కస్టమర్లకు చెందిన 110 కి … Read more









