ఎంతకీ పెళ్లి అవడం లేదా.. ఈ ఆలయాన్ని దర్శిస్తే చాలు, వివాహం అవుతుంది..!
ఎంతోమంది పెళ్లిళ్లు అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా కాలం నుండి పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నా మీకు పెళ్లి సంబంధం కుదరడం లేదా… అయితే కచ్చితంగా మీరు ఇది తెలుసుకోవాల్సిందే. కొంతమంది పెళ్లిళ్లు అవ్వక ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళు ఇలా చేస్తే కచ్చితంగా పెళ్లి నిశ్చయమవుతుంది. ఇడగుంజి లేదా ఇడన్ గుంజి కి చాలా మంది వెళ్తూ వుంటారు. రెండు చేతుల గణపతి ఇక్కడుంటారు. ఒక చేతిలో పద్మం ఇంకో చేతిలో లడ్డూ ని … Read more









