Idagunji Ganapathi Temple : పెళ్లిళ్లు జ‌ర‌గ‌కున్నా.. కుటుంబ స‌మ‌స్య‌లు తీరాల‌న్నా.. ఈ ఆల‌యానికి వెళ్లి రండి.. 10 రోజుల్లో తేడా తెలుస్తుంది..!

Idagunji Ganapathi Temple : ఇడగుంజి గణపతి ఆలయం ఉత్తర కన్నడ జిల్లాలో హొన్నావర తాలూకాలో ఉంది. ఇక్కడ వినాయకుడు పెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడుగా ప్రసిద్ధి. ఇడగుంజి లేదా ఇడన్ గుంజి అనేది హిందువులకు ఎంతో ప్రధానమైన ప్రార్ధనా స్ధలం. ఈ ప్రాంతంలో వినాయకుడు ప్రధాన ఆకర్షణ. ఈ దేవాలయంలో రెండు చేతుల గణపతి ఉంటాడు. ఒక చేతిలో పద్మం మరో చేతిలో లడ్డూతో కనపడతాడు. ఇక్కడ అన్నదానం జరుగుతుంది. భక్తులు తాము కోరుకున్నది జరుగుతుందని … Read more