Immersion Water Heater : వాటర్ హీటర్‌ను వాడుతున్నారా.. అయితే జాగ్రత్త..!
Immersion Water Heater : ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, సేఫ్ గా ఉండాలని, ఏ బాధ లేకుండా ఉండాలని అనుకుంటారు. కొన్ని కొన్ని సార్లు ప్రమాదాలు చెప్పి రావు. ప్రమాదాలు జరగకుండా ముందు నుండి కూడా, జాగ్రత్త వహించాలి. శీతాకాలంలో చల్లటి నీళ్లు తో స్నానం అంటేనే చాలామంది దూరంగా వెళ్ళిపోతారు. శీతాకాలంలో చల్లటి నీటితో స్నానం చేయాలంటే, వణికిపోతుంటారు. ప్రతి ఒక్కరు కూడా, వేడి నీళ్ళని పెట్టుకుని స్నానం చేస్తూ ఉంటారు. ఇదివరకు … Read more









