Immune Boosting Tonique : ఇంట్లో తయారు చేసిన ఈ టానిక్ ని రోజుకి 5 స్పూన్లు తాగితే చాలు.. ఏ రోగం మీ దరిచేరదు..
Immune Boosting Tonique : మానవ శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే ఏ వ్యాధినైనా అది రాకముందే చాలా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలు కలుగుతుంది. శరీరంలోకి ప్రవేశించిన క్రిములను, సూక్ష్మ జీవులను వెంటనే చంపగలిగే పవర్‌ఫుల్ రోగ నిరోధక వ్యవస్థ ఉంటేనే వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రావు. తద్వారా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే నేటి యుగంలో అంతా కృత్రిమమే అయిపోయింది. ఈ క్రమంలో ఎవరికైనా వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు వచ్చాయంటే చాలు రోజుల తరబడి హాస్పిటల్స్‌కు … Read more









