దుస్తులకు సిరా మరకలు అంటితే ఇలా తొలగించండి..!
బట్టలకు రక్తం, సిరా మొదలైన మరకలు అయినట్లయితే ఉప్పు కలిపిన నీటిలో ఉతికి వేడి నీటిలో జాడిస్తే మరకలు సులభంగా పోతాయి. బట్టలపై సిరా మరకలు పోవాలంటే నిమ్మరసం కాని, పుల్లని పెరుగుకానీ ఆ మరకపై వేసి రుద్దండి. ఆ పైన ఉప్పుతో సిరా మరక పోయేంత వరకు రుద్ది ఉతికేయాలి. బట్టలు నానబెట్టే ముందు ఆ నీళ్ళలో కాస్త వెనిగర్ ని కలిపితే బట్టలు రంగులు వెలిసి పోకుండా మెరుస్తూ ఉంటాయి. బట్టల్లో బొద్దింకలు చేరకుండా … Read more









