ఈ ఉప్పువాడితే .. జబ్బులు కొని తెచ్చుకున్నట్టే..?

నలభీముల్లా బ్రహ్మాండంగా వంట చేసినా..అందులో కొంచెం ఉప్పు వేయకపోతే ఏమాత్రం రుచించదు. అంత ఇంపార్టెన్స్ ఉప్పుది. మనం నిత్యం వాడే ఆహార పదార్థాల్లో ఇది ఒకటి. ఉప్పులేకుండా మనకు ముద్ద దిగదు. అయితే పాత కాలంలో మనం సముద్రపు ఉప్పు వాడేవాళ్లం. అది గల్లు గల్లుగా ఉండేది. ఆ తర్వాత అయోడిన్ లోపం కారణంగా అనేక జబ్బులు వస్తున్నాయని అయోడిన్ ను ఉప్పులో కలిపి ఇవ్వడం ప్రారంభించారు. ఈ అయోడిన్ ఉప్పు కారణంగా జనం సాధారణ ఉప్పు … Read more