మూర్ఛ రోగి చేతిలో ఇనుప తాళాలు పెడితే ఫిట్స్ ఆగుతాయా..?
మూర్ఛ వ్యాధి… చిన్నా, పెద్దా… ఆడ, మగ తేడా లేకుండా ఈ వ్యాధి వస్తుంది. ఇది రావడానికి కారణాలు ఏమున్నా మూర్ఛ వచ్చి ఫిట్స్‌తో కొట్టుకుంటుంటే మాత్రం అప్పుడు ఆ వ్యక్తి నోట్లో నుంచి నురగ వస్తుంది. అన్ని సందర్భాల్లోనూ ఇలా ఉండకపోవచ్చు. కానీ నురగ వచ్చిందంటే మూర్ఛ రోగమనే అనుమానించాలి. అలాంటి సందర్భాల్లో కొందరు అపస్మారక స్థితిలోకి కూడా వెళ్తారు. అయితే అలా మూర్ఛ వచ్చిన వ్యక్తుల చేతిలో మన పూర్వీకులు ఇనుముతో చేసిన తాళాలు … Read more









